Surprise Me!

IPL 2020: CSK v DC | Fan Risks Life To Collect Ball After Jadeja’s Massive Six | Oneindia Telugu

2020-10-18 951 Dailymotion

IPL 2020,CSK vs DC: Fan Risks Life to Collect Match Ball After Ravindra Jadeja’s Massive Six Sails Over Sharjah Stadium.
#IPL2020
#CSKvsDC
#RavindraJadeja
#ShikharDhawan
#MSDhoni
#ChennaiSuperKings
#DelhiCapitals
#shreyasiyer
#FafduPlessis
#SamCurran
#prithvishaw
#Cricket

ఐపీఎల్‌-13లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తడబాటు కొనసాగుతోంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తుషార్‌ దేశ్‌పాండే వేసిన 18వ ఓవర్లో స్క్వేర్ లెగ్ సైడ్ జడేజా బాదిన సిక్సర్ ఏకంగా మైదానం బయటపడింది. రోడ్డు మధ్యలో పడిన ఆ బంతిని తీయడానికి ఒక అభిమాని రిస్క్‌ చేయడం కెమెరాల్లో రికార్డయ్యింది. బంతి కోసం గ్రౌండ్‌ బయట వేచి చూస్తున్న ఆ అభిమాని రోడ్డు మధ్యలోకి పరుగెత్తి దాన్ని తీయడం కామెంటేటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

Buy Now on CodeCanyon